అక్టోబర్ 29
వికీపీడియా నుండి
అక్టోబర్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 302వ రోజు (లీపు సంవత్సరము లో 303వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 63 రోజులు మిగిలినవి.
| << | అక్టోబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 2005: ఆంధ్ర ప్రదేశ్ లో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.
- ఢిల్లీ లో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.
- 2007: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది.
జననాలు [మార్చు]
- 1017 - హెన్రీ III, రోమన్ చక్రవర్తి.
మరణాలు [మార్చు]
- 1959 - గోవిందరాజులు సుబ్బారావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- -
బయటి లింకులు [మార్చు]
అక్టోబర్ 28 - అక్టోబర్ 30 - సెప్టెంబర్ 29 - నవంబర్ 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |