వలిగొండ

వికీపీడియా నుండి
  ?వలిగొండ మండలం
నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్
నల్గొండ జిల్లా పటములో వలిగొండ మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో వలిగొండ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°23′N 79°01′E / 17.376197, 79.021654
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము వలిగొండ
జిల్లా(లు) నల్గొండ
గ్రామాలు 27
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
53,010 (2001)
• 26690
• 26310
• 58.52
• 71.24
• 45.68


వలిగొండ (ఆంగ్లం: Valigonda) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఒక మండలము. వలిగొండ మూసీ నది పశ్చిమతీరంపైన ఉన్నది. 1913-14లో 1.44 లక్షల వ్యయంతో వలిగొండ వద్ద మూసీ నదిపై వంతెన నిర్మాణం పూర్తిచేశారు.[1] ఇక్కడ 500 పైగా మెగాలిథిక్ (పాత రాతియుగం?) కాలంనాటి సమాధి దిబ్బలను కనుగొన్నారు.[2]

మండలంలోని గ్రామాలు [మార్చు]

రహదారినుండి వలిగొండ గ్రామాన్ని సూచించే బోర్డు
  1. టేకులసోమారం
  2. కెర్చిపల్లి
  3. పహిల్వాన్‌పూర్‌
  4. కంచన్‌పల్లి
  5. పులిగిళ్ల
  6. మొగిలిపాక
  7. మునగాల Thurkapally
  8. ముద్దాపూర్‌
  9. అర్రూరు
  10. మల్లేపల్లి
  11. సుంకిశాల
  12. రెడ్ల రేపాక
  13. పొద్దటూరు
  14. సంగం
  15. వరకటపల్లి
  16. గోకారం
  17. గొల్నేపల్లి
  18. నెమిలికాలవ
  19. వలిగొండ
  20. నాగారం
  21. వెల్వర్తి
  22. లోతుకుంట
  23. గురునాథపల్లి
  24. గంగాపూర్‌
  25. వెంకటాపూర్‌
  26. చిత్తాపూర్‌
  27. గోపరాజుపల్లి
  28. వేమలకొండ
  29. కేర్చిపల్లి
  30. లింగరాజుపల్లి
  31. నరసయ్యగూడ

మూలాలు [మార్చు]

  1. Andhra Pradesh District Gazetteers: Nalgodna By Andhra Pradesh (India) పేజీ.112
  2. Comprehensive History and Culture of Andhra Pradesh By M. L. K. Murty, Dravidian University పేజీ.120
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట

"http://te.wikipedia.org/w/index.php?title=వలిగొండ&oldid=830017" నుండి వెలికితీశారు