జనవరి 15
వికీపీడియా నుండి
జనవరి 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 15వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 350 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 351 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- భారత సైనిక దినోత్సవం
- 1970: బోయింగ్ 747 విడుదలయ్యింది
- 2001: జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియా ను ఆవిష్కరించారు.
- 2008: స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు
జననాలు[మార్చు]
- 1887: త్రిపురనేని రామస్వామి, ప్రముఖ సంఘసంస్కర్త
- 1921: బాబాసాహెబ్ భోసలే, భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
- 1929: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు,
- 1960: తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు
- 1956: మాయావతి, రాజకీయవేత్తి, భారత దేశము
మరణాలు[మార్చు]
- 1940: వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి
- 1998: పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
జనవరి 14 - జనవరి 16 - డిసెంబర్ 15 - ఫిబ్రవరి 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |