సెప్టెంబర్ 21
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరము లో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1953 -
జననాలు [మార్చు]
- 1862 - గురజాడ అప్పారావు తెలుగుకవి
- 1963: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కర్ట్‌లీ ఆంబ్రోస్
- 1979: వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు క్రిస్ గేల్
- 1931 : సింగీతం శ్రీనివాసరావు [భారతీయ దర్శకుడు]: జానపద, పౌరాణిక, చారిత్రక, మూకీ,కార్టూన్ ఇలా అన్నిరకాల చిత్రాలను రూపొందించిన ఏకైక భారతీయ దర్శకుడు
మరణాలు [మార్చు]
- 1994: ప్రముఖ భారత పారిశ్రామికవేత్త రామకృష్ణ బజాబ్
- 2012: నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
సెప్టెంబర్ 20 - సెప్టెంబర్ 22 - ఆగష్టు 21 - అక్టోబర్ 21 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |