జనవరి 13
వికీపీడియా నుండి
జనవరి 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 13వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 352 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 353 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
జననాలు [మార్చు]
- 1938: ప్రముఖ సంతూర్ వాద్య సంగీత విధ్వాంసుదు శివకుమార్ శర్మ
- 1879: లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపించిన, మెల్విన్ జోన్స్ అరిజోనా లోని ఫొర్ట్ థామస్ అనే చోట పుట్టాడు.
- 1919: ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి
- 1949:అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ (అంతరిక్షం లోకి వెళ్ళిన వారిలో 138 వ వారు).
మరణాలు [మార్చు]
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 12 - జనవరి 14 - డిసెంబర్ 13 - ఫిబ్రవరి 13 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |