ఏప్రిల్ 28
వికీపీడియా నుండి
ఏప్రిల్ 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 118వ రోజు (లీపు సంవత్సరము లో 119వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 247 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 2001 : డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.
జననాలు [మార్చు]
- 1758 : అమెరికా రాజకీయవేత్త, 5 వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో.(మ. 1831)
- 1924 : కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు.
మరణాలు [మార్చు]
- 1978 మహమ్మద్ డౌద్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు. (జ. 1909)
- 1998 : రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్.(జ.1939)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- ప్రపంచ పశు వైద్య దినోత్సవం
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 27 - ఏప్రిల్ 29 - మార్చి 28 - మే 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |