వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 28
Jump to navigation
Jump to search
- 1758 : అమెరికా రాజకీయవేత్త, 5వ అధ్యక్షుడు జేమ్స్ మన్రో జననం (మ. 1831).
- 1871 : నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణకర్త కాళ్ళకూరి నారాయణరావు జననం (మ. 1927).
- 1897 : రచయిత, నటుడు, నాటకకర్త భమిడిపాటి కామేశ్వరరావు జననం (మ. 1958).
- 1916 : మహారాష్ట్రలోని పూణేలో బాలగంగాధర్ తిలక్ హోంరూల్ లీగ్ స్థాపించాడు.
- 1946 : ప్రముఖ రాజకీయవేత్త కోటగిరి విద్యాధరరావు జననం (మ. 2013).
- 1978 : ఆఫ్ఘనిస్థాన్ మొదటి అధ్యక్షుడు మహమ్మద్ దావుద్ ఖాన్ మరణం. (జ. 1909)
- 1987 : ప్రజాసేవకుడు, విద్యాసంపన్నుడు, పరిపాలనాదక్షుడు పైడి లక్ష్మయ్య మరణం (జ. 1904).
- 1992 : కన్నడ భాషకు చెందిన సాహిత్యవేత్త వినాయక కృష్ణ గోకాక్ మరణం (జ. 1909).
- 1998 : భారత క్రికెటర్ రమాకాంత్ దేశాయ్ మరణం (జ. 1939).
- 2001 : డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు. (చిత్రంలో)