జూన్ 20
వికీపీడియా నుండి
జూన్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 171వ రోజు (లీపు సంవత్సరము లో 172వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 194 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 325: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీ ని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలి ని నియమించింది
- 936: ఫ్రాన్స్ (ప్రాన్స్ కి తెలుగు పదము: : పరాసు) రాజు గా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం
- 1097: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడ) నిసీ (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
- 1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
- 1877: కెనడాలోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్చే మొట్టమొదటి వాణిజ్య టెలీఫోను సర్వీసు ప్రారంభం.
- 1991: 10వ లోక్ సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో, అమలు లోనికి వఛ్చింది.
- 1991: పి.వి.నరసింహారావు ప్రదాన మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నం జరిగింది.
- 1429 : జోన్ ఆఫ్ ఆర్ (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో జరుపుకుంటున్న వేడుకలు ఈ వీడియోలో
- 1498: మకియవెల్లి ని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు
- 1566: స్కాట్లాండ్ రాజు అయిన జేమ్స్ VI పుట్టాడు. తరువాత జేమ్స్ 1 పేరుతో ఇంగ్లాండ్ రాజు అయ్యాడు.
- 1586: ఉత్తర కరోలినా లోని ఆంగ్లేయ వలస దారులు తమ దేశానికి (ఇంగ్లాండ్ ) కి తిరిగి వెళ్ళారు.
- 1586 : ఆంగ్లేయ వలస దారులు, ఇంగ్లాండ యొక్క శాశ్వత వలసలను నెలకొల్పటంలో ఓడిపోయి, ఉత్తర కరోలినా లోని రోనోక్ దీవినుంచి ఓడలలో తిరిగి ఇంగ్లాండ్ కి బయలుదేరారు.
- 1623: ఫ్రెంచ్ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన బ్లేజ్ పాస్కల్ పుట్టాడు.
- 1778: అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు అయిన జార్జ్ వాషింగ్టన్ యొక్క దళాలు చివరకు ఫోర్జ్ వేలీ నుంచి బయలుదేరాయి.
- 1846: మొదటి బేస్బాల్ గేమ్ - NY నైన్స్ 23, NY నికెర్బోకెర్స్ 1
- 1862: అమెరికా సంయుక్త రాష్ట్రాలు లో బానిసత్వం రద్దు అయ్యింది.
- 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 20 జూన్ 1857 నాడు గ్వాలియర్ లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది.
- 1863: ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం.
- 1875: ప్రెసిడియో అనే ప్రాంతంలో, అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంబించింది.
- 1877: కెనడాలోని ఓంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహంబెల్చే మొట్టమొదటి వాణిజ్య టెలీఫోను సర్వీసు ప్రారంభం.
- 1889: చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు.
- 1910: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు
- 1931: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
- 1947: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80). ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్,, అనే పైలట్ , మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు. ప్రయాణించింది.
- 1957: సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1 ని అంతరిక్షంలోకి పంపింది.
- 1986: కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత కృత్రిమ గుండె గ్రహీత ముర్రే పి హేడన్, 1లూయిస్ విల్లే (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు
- 1987: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణించాడు.
- 2003: వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
- 2004 -
జననాలు[మార్చు]
- 1566: స్కాట్లాండ్ రాజు అయిన జేమ్స్ VI పుట్టాడు. తరువాత జేమ్స్ 1 పేరుతో ఇంగ్లాండ్ రాజు అయ్యాడు.
- 1623: ఫ్రెంచ్ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన బ్లేజ్ పాస్కల్ పుట్టాడు.
- 1856: ఎల్బెర్ట్ హుబ్బార్డ్, రచయిత పుట్టాడు.
- 1945: నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూక్యీ పుట్టింది.
- 1946: ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంశాఖా మంత్రి కుందూరు జానారెడ్డి
మరణాలు[మార్చు]
- 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: 20 జూన్ 1857 నాడు గ్వాలియర్ లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది.
- 1986: కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత కృత్రిమ గుండె గ్రహీత ముర్రే పి హేడన్, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు
- 2004 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- 2010: తండ్రుల దినం (ఫాదర్స్ డే) ప్రతీ సంవత్సరం, జూన్ నెలలోని 3వ ఆదివారం ఇండియాతో సహా 53 దేశాలలో జరుపుకుంటున్నారు (21 జూన్ 2009; 20 జూన్ 2010; 19 జూన్ 2011; 17 జూన్ 2012). ఇతర దేశాలలో మరొక రోజు జరుపుకుంటున్నారు.
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
- గతం చెప్పే సంగతి]
జూన్ 19 - జూన్ 21 - మే 20 - జూలై 20 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |