అలెగ్జాండర్ గ్రాహంబెల్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| అలెగ్జాండర్ గ్రాహంబెల్ | |
అలెగ్జాండర్ గ్రహంబెల్ చిత్రపటం. 1910 |
|
| జననం | మార్చి 3 1847 ఎడిన్ బర్గ్, స్కాట్ లాండ్. |
|---|---|
| మరణం | ఆగష్టు 2 1922 (వయసు: 75) Beinn Bhreagh, Nova Scotia, Canada. పెర్నీషియస్ అనీమియా |
| వృత్తి | శాస్త్రవేత్త, రూపకర్త |
| భార్య/భర్త | మాబెల్ హబ్బార్డ్ (married 1877–1922) |
| సంతానం | (4) ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు, కొడుకులు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయారు. |
అలెగ్జాండర్ గ్రాహంబెల్ (3 మార్చి 1847 – 2 ఆగస్టు 1922) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోనును కనిపెట్టాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము
గ్రహంబెల్ మార్చి 3, 1847 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్ లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే పెరిగాడు. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ క్షయ వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్.
[మార్చు] టెలిఫోన్ ఆవిష్కరణ
[మార్చు] ఇతర ఆవిష్కరణలు
గ్రహంబెల్ ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నా ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు.
[మార్చు] పురస్కారాలు, సన్మానాలు, నివాళులు
1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. దీని విలువ 50,000 ఫ్రాంకులు( సుమారు 10,000 డాలర్లు).