జూలై 8
వికీపీడియా నుండి
జూలై 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 189వ రోజు (లీపు సంవత్సరము లో 190వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 176 రోజులు మిగిలినవి.
| << | జూలై | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 2008: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
- 2008: మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
- 1497: వాస్కో డి గామా భారత దేశాని కి దారి కనుక్కోవాటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు.
July 8th birthdays
జననాలు[మార్చు]
- 1838 - జెప్లిన్ విమానం (ఎయిర్ షిప్) నిర్మించిన గ్రాఫ్ వాన్ జెప్లిన్
- 1851 - ఆర్థర్ ఇవాన్స్ , ఇంగ్లీషు పురాతత్వ శాస్త్రవేత్త .
మరణాలు[మార్చు]
- 2007 - భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 7 - జూలై 9 - జూన్ 8 - ఆగష్టు 8 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |