వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 16
Jump to navigation
Jump to search
- 1944: భారతీయ చలనచిత్ర పితామహుడిగా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే మరణం (జ.1870).(చిత్రంలో)
- 1954: వెస్ట్ఇండీస్కు క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్ జననం.
- 1956: భారతదేశానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా మరణం (జ.1893).
- 1961: ఆర్ధిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకుడు వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం (జ.1902).
- 1964: పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జననం.
- 1985: తెలుగు పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు మరణం (జ.1908).
- 2005: ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలులోకి వచ్చింది.