జేమ్స్ వాట్
వికీపీడియా నుండి
జేమ్స్ వాట్ (1736-1819) చిత్రం - కార్ల్ ఫ్రెడరిక్ వోన్ బ్రెడా. |
|
| జననం | జనవరి 19 1736 గ్రీనాక్, రెన్‌ఫ్ర్యూషైర్, స్కాట్లాండ్ |
|---|---|
| మరణం | 25 ఆగష్టు 1819 [1] హాండ్స్‌వర్త్, స్టాఫర్డ్ షైర్, ఇంగ్లాండు |
| నివాసం | ఇంగ్లాండు |
| జాతీయత | బ్రిటిష్ |
| ప్రాముఖ్యత | ఆవిరి యంత్రం |
| మతం | ప్రెస్‌బైటెరియన్ |
జేమ్స్ వాట్ (ఆంగ్లం :James Watt) (19 జనవరి 1736 - 25 ఆగస్టు 1819[1]) ఒక స్కాటిష్ ఆవిష్కర్త మరియు మెకానికల్ ఇంజనీరు. ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ మరియు గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ మరియు ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది
విషయ సూచిక |
[మార్చు] ఇవీ చూడండి
- 2008 యూరప్ టేలర్.
- వాట్ ఆవిరి యంత్రం
- సెంట్రిఫ్యూగల్ గవర్నర్
- ఇండికేటర్ డయాగ్రం
- వాట్స్ లింకేజ్
- పారలల్ మోషన్
- సన్ అండ్ ప్లానెట్ గేర్
[మార్చు] మూలాలు
[మార్చు] ఇతర పఠనాలు
- Jennifer Tann, Watt, James (1736–1819), Oxford Dictionary of National Biography, Oxford University Press, Sept 2004; online edn, May 2007, accessed 5 April 2008
- Dickenson, H. W., James Watt: Craftsman and Engineer Cambridge University Press (1935).
[మార్చు] బయటి లింకులు
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది