నర్సింగ్ యాదవ్
వికీపీడియా నుండి
| నర్సింగ్ యాదవ్ | |
![]() నర్సింగ్ యాదవ్ |
|
| జననం | జనవరి 26 1968 (వయసు 45) |
| ఇతర పేరు(లు) | నర్సింగ్ |
| ప్రముఖ పాత్రలు | క్షణ క్షణం మనీ మనీ మనీ ఠాగూర్ ఐతే పోకిరి |
నర్సింగ్ యాదవ్ ఒక తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు తెలుగు , తమిళ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 500[ఆధారం కోరబడినది] చిత్రాలలో నటించాడు.
విషయ సూచిక |
నటించిన చిత్రాలు [మార్చు]
తెలుగు [మార్చు]
- విశాఖ ఎక్స్ ప్రెస్ (2008)
- వియ్యాలవారి కయ్యాలు (2007)
- యమదొంగ (2007) ... యమకింకరుడు
- ఆట (2007)
- జగడం (2007)
- గుండమ్మ గారి మనవడు (2007)
- సైనికుడు (2007)
- దేశముదురు (2007)
- పోరంబోకు (2007)
- అన్నవరం (2007)
- అమ్మచెప్పింది (2007)
- 4 బాయ్స్ (2007)
- రూమ్ మేట్స్ (2006)
- పోకిరి (2006) .... రౌడీ దాసన్న
- పౌర్ణమి (2006) .... నౌకరు
- నువ్వే (2006) .... కథానాయిక తండ్రి
- పైసాలో పరమాత్మ (2006)
- హంగామా (2005)
- అందరూ దొంగలే దొరికితే (2005)
- శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ (2005)
- అనుకోకుండా ఒకరోజు (2005) .... మాచవరపు అబ్బులు
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- లేత మనసులు (2004)
- మధ్యాన్నం హత్య (2004)
- అడవి రాముడు (2004)
- మాస్ (2004)
- శంకర్‌దాదా M.B.B.S (2004)
- సై (2004)
- ఠాగూర్ (2003)
- జానీ (2003)
- ఐతే తెలుగు సినిమాలు 2003 .... మంత్రి
- అదృష్టం (2002)
- ఇడియట్ (2002).... రౌడీ మరియు రాజకీయనాయకుడు
- వలయం (2002).... రాజకీయ నాయకుడు
- హైదరాబాద్ (2001) .... నర్సింగ్
- మాస్టర్ (1997)
- అల్లరి ప్రేమికుడు (1994) .... రౌడీ
- గాయం (1993) .... నర్సింగ్
- మాయలోడు (1993)
- క్షణ క్షణం (1991) .... నర్సింగ్
హిందీ [మార్చు]
- దౌడ్ (1997) .... ఇన్స్ పెక్టర్ రాణా
