అంకారా

వికీపీడియా నుండి
అంకారా
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
[[file:మూస:Location map Turkey|250px|అంకారా is located in మూస:Location map Turkey]]<div style="position: absolute; z-index: 2; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;"><div style="position: relative; text-align: center; left: -సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; top: -సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; width: మూస:Location map Turkeypx; font-size: మూస:Location map Turkeypx; z-index:100;">[[File:మూస:Location map Turkey|మూస:Location map Turkeyxమూస:Location map Turkeypx|అంకారా|link=|alt=]]
అంకారా
అంకారా ప్రదేశం
Coordinates: 39°52′N 32°52′E / 39.867, 32.867
Country Flag of టర్కీ టర్కీ
Province అంకారా
ప్రభుత్వము
 - మేయర్ ఇబ్రాహీం మలీహ్ గోక్సెక్ (మూస:Polparty)
వైశాల్యము
 - మొత్తం 2,516.00 km² (971.4 sq mi)
ఎత్తు 938 m (3,077 ft)
జనాభా (2007)[1]
 - మొత్తం 3
 - సాంద్రత 1,551.00/km2 (4,017.1/sq mi)
కాలాంశం EET (UTC+2)
 - Summer (DST) EEST (UTC+3)
Postal code 06x xx
Area code(s) 0312
Licence plate 06
వెబ్‌సైటు: http://www.ankara.bel.tr/

అంకారా (టర్కిష్ Ankara) టర్కీ యొక్క రాజధాని, దేశంలో ఇస్తాంబుల్ తరువాత పెద్ద నగరం. సముద్రపుటెత్తు 938 మీ. (3080 అ)[2] మరియు 2007 గణాంకాల ప్రకారం జనాభా 39,01,201. అంకారా నగరం అంకారా రాష్ట్ర రాజధానికూడా.

అనేక ప్రాచీన నగరాల లాగా అంకారా కూడా పలు నామాలు గల్గివుండేది. : హిట్టైట్ లు దీనికి 1200 క్రీ.పూ. "అంకువాష్" అని పిలిచేవారు. [3][4] గలాతియన్లు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. బైజాంటియనులు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. దీనికి "అంగోరా" అని సెల్జుక్ ల కాలం 1073 లో పేరు. దీనికా పేరు 1930 వరకూ వున్నది. [5]

అనటోలియా మధ్యలో వున్నది, ఇది ఒక పారిశ్రామికనగరం. ఇది టర్కీ ప్రభుత్వకేంద్రం మరియు అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఇందులో వున్నాయి. ఇది వాణిజ్యకేంద్ర కూడానూ. ఈ నగరం తన 'అంగోరా మేకలు' (పొడుగాటి వెంట్రుకలు గల)మరియు అంగోరా ఉన్ని కి ప్రసిధ్ధి.

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=అంకారా&oldid=810726" నుండి వెలికితీశారు