లెనిన్
|
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
| Vladimir Ilyich Ulyanov "Lenin" Владимир Ильич Ленин |
|
| జననం | April 22, 1870 Simbirsk, Imperial Russia |
|---|---|
| మరణం | January 21, 1924 (aged 53) Moscow, USSR |
| Predecessor | Alexander Kerensky (President of the Provisional Government) |
| Successor | Alexey Ivanovich Rykov |
| రాజకీయ పార్టీ | Bolshevik Party |
లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ ( Vladimir Ilyich Ulyanov, Lenin, Владимир Ильич Ульянов , vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) (ఏప్రిల్ 22, 1870 – జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. సోవియట్ సోషలిస్ట్ గణతంత్ర సమాఖ్య లేదా బోల్షివిక్ రష్యా దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజంకు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజం లేదా మార్క్స్సిజం-లెనినిజం అని అంటారు.
విషయ సూచిక |
బాల్యం [మార్చు]
తొలినాటి జీవితం [మార్చు]
లెనిన్ రష్యన్ సామ్రాజ్యంలోని వోల్గా నది తీరాన ఉన్న సింబిర్స్క్ పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు మరియ అలెక్సాండ్రోవ్నా మరియు తండ్రి పేరు ఇల్యా ఉల్యానోవ్. ఈతని కుతుంబం మిశ్రమ జాతి కుటుంబం. ఇతని పూర్వికులు, రష్యన్, యూదు, జెర్మన్, స్వీడిష్, కాల్మిక్ తదితర జాతులకి చెందిన వారు. లెనిన్ తండ్రి ఇల్యా స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. లెనిన్ అన్న అలెక్సాండర్ విప్లవకారులతో కలిసి జార్ చక్రవర్తి మూడవ అలెక్సాండర్ పై హత్యా ప్రయత్నం చేశాడని అతన్ని ఉరి తీశారు. లెనిన్ కాజన్ విశ్వ విద్యాలయంలో చదువుకునే రోజుళ్ళో విప్లవ ఉద్యమంలో చేరాడు.
భావాలు, రచనలు [మార్చు]
మూలాలు [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
లెనిన్ చరిత్ర, మరో పార్శ్వం గూర్చి చరిత్ర కారుల వాదన
బయటి లింకులు [మార్చు]
లెనిన్ జీవిత0 [మార్చు]
కొన్ని రచనలు [మార్చు]
- The Development of Capitalism in Russia
- What is to be Done? [1]
- One Step Forward, Two Steps Back
- Two Tactics of Social-Democracy in the Democratic Revolution
- Materialism and Empirio-Criticism
- The Right of Nations to Self-Determination
- Imperialism, the Highest Stage of Capitalism
- The State and Revolution [2]
- The Proletarian Revolution and the Renegade Kautsky
- Left-Wing Communism: An Infantile Disorder [3]
- Lenin's Testament
- Lenin's last letter to Stalin
చదువదగిన రచనలు [మార్చు]
- Cliff, Tony (1986). Building the Party: Lenin, 1893-1914. Haymarket Books. ISBN 1-931859-01-9.
- Fischer, Louis (2001). The Life of Lenin. Orion Publishing Co.. ISBN 1-84212-230-4.
- Gooding, John (2002). Socialism In Russia: Lenin and His Legacy, 1890-1991. Palgrave Macmillan. ISBN 0-333-97235-X.
- Lenin, Vladimir (2002). Revolution at the Gates: A Selection of Writings from February to October 1917 by V. I. Lenin. Verso Books. ISBN 1-85984-661-0.
- Kolakowski, Leszek and Falla, P. S. (2005). Main Currents of Marxism. W. W. Norton & Company. ISBN 0-393-06054-3.
- Pannekoek, Anton, and Richey, Lance Byron (2003). Lenin as Philosopher. Marquette University Press. ISBN 0-87462-654-4.
- Payne, Robert (1967). The Life And Death Of Lenin. Simon & Schuster. ISBN 0-671-41640-5.
- Pipes, Richard (1999). The Unknown Lenin: From the Secret Archive. Yale University Press. ISBN 0-300-07662-2.
- Service, Robert (2002). Lenin: A Biography. Belknap Press. ISBN 0-674-00828-6.
- Shub, David (1965). Lenin: A Biography. Penguin Books. ISBN 0-14-020809-7.
- Toynbee, Arnold (July 1970). "A Centenary View of Lenin". International Affairs 46 (3): 490-500. DOI:10.2307/2613225.
- Trotsky, Leon (1971). On Lenin: Notes Towards a Biography. Harrap Publishing. ISBN 0-245-50302-1.
- Tucker, Robert C. (1975). The Lenin Anthology. W. W. Norton & Company. ISBN 0-393-09236-4.
- Volkogonov, Dmitri (2006). Lenin: A New Biography. Free Press. ISBN 0-02-933435-7. Dmitrij Volkogonov: Lenin. Počátek teroru. Dialog, Liberec 1996, 399 pp. (Czech edition)
బయటి లింకులు [మార్చు]
- Marxists.org Lenin Internet Archive — Extensive compendium of writings, a biography, and many photographs
- Article on Lenin written by Trotsky for the Encyclopedia Britannica
- Reminiscences of Lenin by N. K. Krupskaya
- Impressions of Soviet Russia, by John Dewey
- Information on Lenin's Grave
- The Lenin Museum in Tampere, Finland
- Lenin and the First Communist Revolutions
- Lenin Internet Archive Biography includes interviews with Lenin and essays on the leader