ప్రతిఘటన
వికీపీడియా నుండి
| ప్రతిఘటన (1985) | |
| దర్శకత్వం | టి.కృష్ణ |
|---|---|
| నిర్మాణం | రామోజీరావు |
| కథ | టి. కృష్ణ |
| చిత్రానువాదం | టి. కృష్ణ |
| తారాగణం | చంద్రమోహన్ , విజయశాంతి (ఝాన్సీ), రాజశేఖర్, సుత్తి వేలు , చరణ్‌రాజ్ (కాళీ), కోట శ్రీనివాసరావు (యాదగిరి), సాయికుమార్, నర్రా వెంకటేశ్వరరావు, పి.ఎల్. నారాయణ, వై. విజయ |
| సంగీతం | చక్రవర్తి |
| నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, పి. సుశీల |
| సంభాషణలు | ఎమ్.వి.ఎస్. హనుమంతరావు |
| నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |