1806
వికీపీడియా నుండి
1806 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1803 1804 1805 - 1806 - 1807 1808 1809 |
| దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- జూన్ 2 - భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడినది.
- బకింగ్ హామ్ కాలువ బ్రిటీషు వారి హయాం లో నిర్మాణం ప్రారంభించబడినది. తమిళనాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది.