అనీ బిసెంట్
వికీపీడియా నుండి
| అనీ వుడ్ బెసెంట్ | |
1880 లో అనీ బిసెంట్ |
|
| జననం | అక్టోబరు 1 1847 క్లఫామ్, లండన్, యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ |
|---|---|
| మరణం | సెప్టెంబర్ 20 1933 అడయార్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ రాజ్ |
| భార్య/భర్త | ఫ్రాంక్ బిసెంట్ |
| సంతానం | డిగ్బీ, మాబెల్ |
అనీ వుడ్ బిసెంట్ (ఆంగ్లం : Annie Wood Besant ఉచ్ఛారణ :ˈbɛsənt ); ఈమె ఒక ఐరిష్ జాతి మహిళ. లండన్ లోని క్లఫామ్ లో, అక్టోబరు 1 1847 లో జన్మించింది మరియు సెప్టెంబరు 20 1933 లో తమిళనాడులోని అడయార్ లో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత మరియు వక్త. ఈమె ఐర్లాండ్ మరియు భారతదేశపు స్వాతంత్రం మరియు స్వయంపాలన కొరకు పోరాడినది. ఈమె హోంరూల్ ఉద్యమం స్థాపించినది.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Annie_Besant గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- AnandGholap.net - Online Most Important Books by Annie Besant
- Links to books by Annie Besant
- Theosophical.ca On-Line Documents Some works of Annie Besant and other theosophists
- Books by Annie Besant and other authors
- Annie Wood Besant: Orator, Activist, Mystic, Rhetorician By Susan Dobra
- Confounding or Amazing? The Multiple Deconversions of Annie Wood Besant By Carol Hanbery MacKay
- Biography