సోనియా గాంధీ

వికీపీడియా నుండి

సోనియా గాంధీ
సోనియా గాంధీ

Incumbent
Assumed office 
2006
Preceded by సీతారాం కేసరి
ఆధిక్యత 4,00,000 పైగా

జననం డిసెంబర్ 9 1946 (1946-12-09) (వయసు 62)
లూసియానా, ఇటలీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
భార్య/భర్త రాజీవ్ గాంధీ (కీ.శే)
సంతానము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
నివాసము 10 జనపథ్, కొత్త ఢిల్లీ, భారతదేశం
మతం రోమన్ కాథలిక్
వెబ్‌సైటు http://www.soniagandhi.org
As of జూలై 4, 2006
Source: సోనియా గాంధీ అధికారిక వెబ్ సైటు

సోనియా గాంధీ (జ. డిసెంబర్ 9, 1946) ఇటలీలో జన్మించిన భారత రాజకీయ నాయకురాలు, భారత జాతీయ కాంగ్రెసుకి అధ్యక్షురాలు మరియు దివంగత మాజీ భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భార్య. ఈమె జన్మ నామం "ఎడ్విగె అంటోనియా అల్బినా మయినో" (Edvige Antonia Albina Maino) [1]. ఈమె 2004 ఎన్నికల తరువాత ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ లేదా యు.పి.ఎ. (United Progressive Alliance) సంకీర్ణానికి అధ్యక్షురాలుగా కూడా ఉన్నది. ఈమె ప్రపంచంలో 3వ ప్రభావశాలి అయిన మహిళగా 2004 సంవత్సరంలో ఫోర్బ్స్ పత్రిక గుర్తించింది[2] 2007 సంవత్సరంలో ఈమెను ఇదే విధంగా 6వ స్థానంలో గుర్తించారు.[3] "లాభసాటి ప్రభుత్వ స్థానం" వివాదంలో ఈమె తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ రాయ్ బరేలీ ఉపెన్నికలో 400,000 వోట్ల ఆధిక్యతతో గెలుపొందింది.[4]

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

Others


పేజీకి సంభందించిన లింకులు