రాజీవ్ గాంధీ

వికీపీడియా నుండి
రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ

మాజీ ప్రధానమంత్రి
1944-1991
పదవీ కాలము
1984-1989
ముందు ఇందిరా గాంధీ
తరువాత వి.పి.సింగ్
నియోజకవర్గము అమేథీ, ఉత్తరప్రదేశ్

జననం ఆగష్టు 20,1944
ముంబై, మహారాష్ట్ర
Flag of భారత దేశం ఇండియా
మరణం మే 21, 1991
శ్రీపెరంబుదూర్, తమిళనాడు
రాజకీయ పార్టీ Congresssymbol.jpg భారత జాతీయ కాంగ్రేసు
భార్య/భర్త సోనియా గాంధీ
సంతానము ప్రియాంక గాంధీ,రాహూల్ గాంధీ
నివాసము న్యూ ఢిల్లీ
మతం హిందూ
జులై,31, 2008

రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984,అక్టోబర్ 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబర్ 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు(ఎల్.టి.టి.ఈ) చేసిన మనవ బాంబు దాడిలో మరణించారు.

[మార్చు] ఇవికూడా చూడండి


ఇంతకు ముందు ఉన్నవారు:
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి
31/10/1984—2/12/1989
తరువాత వచ్చినవారు:
వి.పి.సింగ్


[మార్చు] మూలాలు, వనరులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు