చంద్రశేఖర వేంకట రామన్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| [[బొమ్మ:
|225x250px|]] |
|
| జననం | నవంబరు 7 1888 తిరుచిరపల్లి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం |
|---|---|
| మరణం | 1970 (వయసు 82) బెంగళూరు, కర్నాటక, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| రంగము | భౌతిక శాస్త్రము |
| సంస్థ | భారత ఆర్థిక విభాగము ఇండియన్ అసోసియేషన్ ఫార్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ |
| మాతృ సంస్థ | ప్రెసిడెన్సీ కాలేజి |
| ప్రముఖ విద్యార్ధులు | జి.ఎన్.రామచంద్రన్ |
| ప్రాముఖ్యత | రామన్ ఎఫెక్ట్ |
| ముఖ్య పురస్కారాలు | భారతరత్న లెనిన్ శాంతి పురస్కారం |
| మతం | హిందూ |
భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్ (ఆంగ్లం : Chandrasekhara Venkata Raman), రాయల్ సొసైటీ సభ్యుడు, (తమిళం : சந்திரேசகர ெவங்கடராமன் ) (7 నవంబరు 1888 – 21 నవంబరు 1970) భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన ఇతడు తన మాలుక్యులర్ స్కాటరింగ్ మీద( తరువాత రామన్ ఎఫెక్ట్ గా ప్రసిద్దిచెందింది) చేసిన పరిశోధనలకు నోబెల్ పురస్కార 1930 లో స్వీకరించాడు. ఇతని పరిశోధన "కాంతి", కాంతివిచ్ఛేదనం పై జరిగినది. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని, ఇతని పేరుమీదుగానే రామన్ ఎఫెక్టు గా స్థిరపడింది. అతని పరిశోధనలు ఎంత అమూల్యమైనవి అంటే తన పరిశోధనల అధారంగా భౌతికశాస్త్రంలో రామన్ స్పెక్ట్రోస్కోపి అనే కొత్త విభాగం ప్రసిద్దిగాంచింది.
1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.
బయటి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| రవీంద్రనాధ టాగూరు (1913) · సి.వి.రామన్ (1930) · హరగోవింద్ ఖురానా (1968) · మదర్ థెరీసా (1979) · ఎస్.చంద్రశేఖర్ (1983) · అమర్త్యా సేన్ (1998) వెంకి రామకృష్ణన్ (2009) |
