మొరార్జీ దేశాయి

వికీపీడియా నుండి
మొరార్జీ దేశాయి

మొరార్జీ రణ్‌చోడ్జీ దేశాయి (హిందీ: मोरारजी देसाई) (ఫిబ్రవరి 29, 1896ఏప్రిల్ 10, 1995) భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్ననూ, నిషానే పాకిస్తాన్ నూ పొందిన ఏకైక భారతీయుడు. నాకన్నా ముందే చనిపోడని చరణ్ సింగ్ కు అంతనమ్మకమేమిటి?ఏడాదిలో ఇద్దరు లోక్ సభ సభ్యులు చనిపోతారు అని చెప్పాడట. మురార్జీ 99 ఏళ్ళు బ్రతికారు. ఛైతన్య సొమెసులసొమెసుల అని ఛైతన్య

సంతకము [మార్చు]

Desai.jpg