హొమియోపతీ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
[మార్చు] నిర్వచనముమానవ ఆరోగ్యాన్ని ,ఒక నిర్ధిస్టమైన నియమ ,నిబంధనాల ద్వారా పరిరక్షించి,తగిన నివారణోపాయాన్ని తెలిపే శాస్త్రము.ఇది గాయాన్ని మాన్చే ఒక కళ . దీనిలో అనేక విభాగాలు ఉన్నాయి. |
|
| వైద్య శాస్త్ర విభాగాలు | |
| శస్త్ర చికిత్స | |
| ఇంటర్నల్ మెడిసిన్ | |
| రోగ నిర్దారణ | |
| ఫార్మకాలజీ మరియు ఔషధీయ శాస్త్రము |
|
| వ్యాధులు | |
| మందులు | |
| టీకాలు | |
| ఇతర వైద్యవిధానాలు | |
| ఆయుర్వేదం | |
| అల్లోపతీ | |
| హొమియోపతీ | |
| యునానీ | |
| సిద్ధ | |
| ఆక్యుపంక్చర్
హోమియోపతీ (Homeopathy) అనేది ఒక వైద్య విధానం. ఈ పదం 'హోమోస్'(అదే విధమైన), 'పాథోస్'(బాధ, అనారోగ్యం) అనే రెండు గ్రీకు పదాల కలయికతో వచ్చింది. [1], ఒక కారణం లేదా పదార్ధం వలన ఉత్పన్నమైన అనారోగ్యాన్ని అదే కారణం లేదా పదార్ధంతో నయం చేయవచ్చుననే మౌలిక సిద్ధాంతంపై హోమియోపతీ వైద్య విధానం ఆధారపడి ఉన్నది. జర్మనీ వైద్యుడు క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానెమాన్(Christian Friedrich Samuel Hahnemann)చే 1807లో ప్రతిపాదింపబడిన ఈ వైద్యవిధానం వైజ్ఞానిక సమాజంనుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నది. [2] అంతకు ముందు 1796నుండీ హానెమాన్ ఈ విషయానికి సంబంధించి తన పరిశీలనలను ప్రచురించాడు. [3]
[మార్చు] మూలాలు
|
|

