టీకా

వికీపీడియా నుండి

(టీకాలు నుండి దారిమార్పు చెందింది)

ఇదే పేరుతో నున్న టీకా (భాష) వ్యాసం కోసం చూడండి.

టీకా (vaccine) అనగా వ్యాధినిరోధకత(ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి గోమశూచికాన్ని(లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్దికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.

విషయ సూచిక

[మార్చు] వాక్సిన్‌లలో రకాలు

ఏవియన్ ఫ్లూ టీకా తయారీ
ఏవియన్ ఫ్లూ టీకా తయారీ

4 రకాలు [1]

[మార్చు] వ్యాధి నిరోధకత

[మార్చు] టీకాలను భద్రపరచడం మరియు సరఫరా

ఇంతకుముందు టీకాలను ఎక్కువరోజులు నిలువ ఉంచడానికి సాధారణంగా థైమెరోసల్ అనే పదార్థాన్ని వాడేవారు. దీనిలో ఎక్కువశాతం ఒకరకమైన పాదరసం ఉంటుంది అందువల్ల డెన్మార్క్, అమెరికా వంటి దేశాల్లో దీని వాడుకను తగ్గించారు.[2] [3]

[మార్చు] ఎయిడ్స్ నివారణకై టీకాలపై పరిశోధన

ఎయిడ్స్ వ్యాధి నివారణకొరకు టీకాలను అబివృద్ది చేయడానికి మెర్క్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయి. కాని ఇప్పటివరకు ఎవరూ సఫలీకృతం కాలేదు. [4]

[మార్చు] ఇమ్యునైజేషన్ షెడ్యూల్

[మార్చు] భారతదేశంలోని టీకాల పద్ధతి

క్రమసంఖ్య వయస్సు టీకా మందు
1. పుట్టుక నుంచి 2 వారాలు బి.సి.జి. ; ఒ.పి.వి.
2. 6 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
3. 10 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
4. 14 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
5. 9 నెలలు ఒ.పి.వి. ; తట్టు(మీజిల్స్)
6. 1 సం. తరువాత ఆటలమ్మ (చికెన్ పాక్స్)
7. 15 నెలలు ఎమ్.ఎమ్.అర్.
8. 18 నెలలు ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
9. 2 సం. తరువాత టైఫాయిడ్
10. 5 సం. తరువాత ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
11. 10 సంవత్సరాలు. టి.టి.
12. 15-16 సంవత్సరాలు. టి.టి.

[మార్చు] రెఫెరెన్సులు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%9F%E0%B1%80%E0%B0%95%E0%B0%BE" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు