పేకేటి శివరాం

వికీపీడియా నుండి
పేకేటి శివరాం
జన్మ నామం పేకేటి శివరామ సుబ్బారావు
జననం 8 అక్టోబర్ 1918
పేకేరు, తూర్పు గోదావరి జిల్లా
మరణం 30 డిసెంబర్ 2006
చెన్నై, తమిళనాడు
వృత్తి నటుడు, దర్శకుడు
భార్య/భర్త ప్రభావతి
సంతానం 4 కుమారులు ‍మరియు 4 కుమార్తెలు

పేకేటి శివరామ్ (పేకేటి శివరామ సుబ్బారావు) (1918 - 2006) ప్రముఖ తెలుగు సినిమా నటుడు.

వీరు అక్టోబర్ 8, 1918 తేదీన తూర్పు గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించారు. ఇతడు 1953 లో కన్నతల్లి సినిమా ద్వారా ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. దేవదాసు లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పని చేసాడు.

వీరికి నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు. ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే.. తమిళ నటుడు ప్రశాంత్ వీరి మనుమడు.

పేకేటి 2006 డిసెంబర్ 30 తేదీన చెన్నై లో మరణించాడు.

చిత్ర సమాహారం [మార్చు]

This is partial filmography of this film personality:

సంవత్సరం సినిమా భాష ధరించిన పాత్ర
1953 కన్నతల్లి తెలుగు Actor
దేవదాసు తెలుగు భగవాన్ పాత్రధారి
గుమస్తా తెలుగు Actor
1954 రేచుక్క తెలుగు Actor
వద్దంటే డబ్బు తెలుగు Actor
1955 కన్యాశుల్కం తెలుగు పోలీస్ పాత్రధారి
అనార్కలి తెలుగు Actor
1956 చిరంజీవులు తెలుగు Actor/Ratnam
ఏది నిజం తెలుగు Actor/Guest
1957 సువర్ణ సుందరి తెలుగు వసంతుడు పాత్రధారి
భాగ్యరేఖ తెలుగు Actor
పాండురంగ మహత్యం తెలుగు Actor
వీర కంకణం తెలుగు Actor
1958 పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు తేజం పాత్రధారి
1959 ఇల్లరికం తెలుగు Actor
జయభేరి తెలుగు Actor
1960 శ్రీ వెంకటేశ్వర మహత్యం తెలుగు Actor
1962 గులేబకావళి కథ తెలుగు Actor
1961 ఉషా పరిణయం తెలుగు Actor
1962 గాలిమేడలు తెలుగు అతిథి నటుడు
1964 బభ్రువాహన తెలుగు Actor
మురళీకృష్ణ తెలుగు Actor
వెలుగు నీడలు తెలుగు Actor
1967 Chakra Teertha Kannada Director
1968 చుట్టరికాలు తెలుగు దర్శకత్వం
1969 Punarjanma Kannada Director
భలే అబ్బాయిలు తెలుగు దర్శకత్వం
1971 Kulagaurava Kannada Director
Bala Bandhana Kannada Director
1975 Dari Tappida Maga Kannada Director
1976 Sutrada Bombe Kannada Director
1978 Maathu Thappadha Maga Kannada Director

బయటి లింకులు [మార్చు]