అనార్కలి
వికీపీడియా నుండి
| అనార్కలి (1955) | |
| దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
|---|---|
| నిర్మాణం | అంజలీదేవి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, పేకేటి శివరాం, చిత్తూరు నాగయ్య, సురభి బాలసరస్వతి |
| సంగీతం | పి.ఆదినారాయణరావు |
| నేపథ్య గానం | కృష్ణవేణి జిక్కి, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
| గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| ఛాయాగ్రహణం | కమల్ ఘోష్ |
| కళ | ఎ.కె.శేఖర్, వాలి |
| నిర్మాణ సంస్థ | అంజలీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- వియోగాలే విలాపాలే విడని మా ప్రేమ ఫలితాల - జిక్కి
- అందచందాలుగని ఆదరించు నా రాజా - సుశీల
- జీవితమే సఫలము రాగసుధా భరితము - జిక్కి, ( అక్కినేని మాటలతో)
- . జీవితమే సఫలము రాగసుధా భరితము - జిక్కి
- కలవోలె మన ప్రేమ కరగిపోవునా - జిక్కి
- కలిసె నెలరాజు కలువచెలిని కలిసె యువరాజు - ఘంటసాల, జిక్కి (రచన: సముద్రాల రాఘవాచార్య)
- మా కధలే ముగిసెనుగా ఈ విధి స్మారకమై - జిక్కి
- నను కనుగొనుమా కొనుమా మది మరువకుమా - జిక్కి
- ఓ అనార్కలి ఓ అనార్కలి ప్రేమకై బ్రతుకు బలి - ఘంటసాల
- ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమ గాధ విషాదంత - జిక్కి
- రాజశేఖరా నీపై మోజు తీరలేదురా - ఘంటసాల, జిక్కి (రచన: సముద్రాల రాఘవాచార్య)
- రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి - జిక్కి
- తాగిసోలేనని తలచేను లోకము - జిక్కి
- తరలిపోయె అనార్కలి ఆ విధాన తారయై -ఘంటసాల
- సోజా నా మనోహారీ సోజా సుకుమారీ సోజా - ఎ. ఎమ్. రాజా
మూలాలు [మార్చు]
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)