కె.వి.రంగారెడ్డి

వికీపీడియా నుండి
కొండా వెంకట రంగారెడ్డి
K.V.Ranga Reddy.jpg
కె.వి.రంగారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
In office
1959 నుండి 1962
Personal details
Born 1890
Died 1970
Children ఇద్దరు కుమారులు,
ఒక కూతురు
Religion హిందూ
స్వాతంత్ర్య సమరయోధుడు

కొండా వెంకట రంగారెడ్డి(1890 - 1970) స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు వచ్చింది.[1] 1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[2] రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.

మూలాలు [మార్చు]

  1. http://rangareddy.ap.nic.in/DPEP/DATA/district%20profile.htm
  2. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 83