ఐశ్వర్యా రాయ్

వికీపీడియా నుండి


ఐశ్వర్యరాయ్ (బుసాని పృథ్వీరాజ్ రేఖాచిత్రం)
Aishwarya Rai Bachchan at the launch of Longines New Sport Watch Collection (2007).

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు నగరానికి చెందిన ఐశ్వర్యా రాయ్ (Aishwarya Roy) 1972లో జన్మించింది. 1994లో ప్రపంచ సుందరి కిరీటం నెగ్గటం ద్వారా భారత దేశమంతటా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 1996లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ తమిళ చిత్రం (ఇది తెలుగులో ఇద్దరు అనే పేరుతో విడుదల అయ్యింది.) ద్వారా ఈమె సినీరంగంలోకి ప్రవేశించింది. 1997లో జీన్స్ అనే మరో తమిళ చిత్రంలో కూడా నటించింది. ఆ తరువాత ఈమె హిందీ చిత్రాలకే పరిమితమైపోయింది. తెలుగులో ఈమె కనిపించిన ఒకే ఒక చిత్రం రావోయి చందమామా. ఆ చిత్రంలో ఈమె నాగార్జున సరసన ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈమె అభిషేక్ బచ్చన్ ని పెళ్ళిచేసుకొని, అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కోడలయింది.

[మార్చు] ఐశ్వర్యారాయ్ చిత్రాలు(హిందీ, తెలుగు, తమిళం)

  1. రోబో (2010)
  2. ఇద్దరు
  3. దాయీ అక్షర్ ప్రేమ్ కీ
  4. తాళ్
  5. హమ్ దిల్ దె చుకే సనమ్
  6. జీన్స్ (1998)
  7. సర్కార్ రాజ్
  8. రైన్ కొత్
  9. గురు
  10. జొధా అగ్బర్
  11. దూమ్-2
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు