వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 25
స్వరూపం
- 1894: ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా జననం (మ.1969). (చిత్రంలో)
- 1961: తెలుగు రచయిత, సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం (జ.1891).
- 1966: శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు డాన్ అరుణసిరి జననం.
- 1974: సినిమా నటి దివ్యభారతి జననం (మ.1993).
- 1981: హిందీ సినిమా నటుడు షాహిద్ కపూర్ జననం.
- 1998: ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) 'టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది.
- 2004: తెలుగు సినిమా నిర్మాత, స్టూడియో అధినేత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం (జ.1912).
- 2010: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం (జ.1924).