ఆదిరాజు వీరభద్రరావు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఆదిరాజు వీరభద్రరావు (1890 - 1973), నిజాము పాలనలో ఉన్న తెలంగాణలో తెలుగు భాషోద్ధరణకు విశేష కృషి చేసిన వ్తక్తి. తెలుగు కవి పండితుడు.