వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 14
స్వరూపం
- జాతీయ అగ్నిమాపక దినోత్సవం
- 1891: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బి.ఆర్.అంబేద్కర్ జననం (మ.1956). (చిత్రంలో)
- 1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.
- 1939: రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, తెలుగు సాహితీకారుడు గొల్లపూడి మారుతీరావు జననం (మ.2019).
- 1950: భారత తత్వవేత్త రమణ మహర్షి మరణం (జ. 1879).
- 1963: చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ మరణం ( జ. 1893 ).
- 1968: హేతువాది, మానవతావాది బాబు గోగినేని జననం.