వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 20
స్వరూపం
- ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
- 1351: ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం.
- 1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
- 1726: భౌతిక శాస్త్రవేత్త, సర్ ఐజాక్ న్యూటన్ మరణం. (జననం;1642)
- 1951: భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు మదన్‌లాల్ జననం.
- 1966: భారత గాయకురాలు అల్కా యాగ్నిక్ జననం. (చిత్రంలో)
- 2008: తెలుగు సినీ నటుడు శోభన్ బాబు మరణం.
- 2010: నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా మరణం.