బొడ్డేపల్లి రాజగోపాలరావు
వికీపీడియా నుండి
| బొడ్డేపల్లి రాజగోపాలరావు | |
|---|---|
| Constituency | శ్రీకాకుళం |
| Personal details | |
| Born | ఆంధ్ర ప్రదేశ్ |
| Political party | భారత జాతీయ కాంగ్రెసు |
| Children | 2 కుమారులు మరియు 1 కుమార్తె. |
| Website | లేదు |
బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు.
వీరు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952 - 1984 మధ్య కాలంలో ఆరు సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు.[1]
శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు "బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు" గా నామకరణం చేశారు.[2]
రాజగోపాలరావు 68 సంవత్సరాల వయసులో 22 ఫిబ్రవరి, 1992 సంవత్సరం విశాఖపట్నంలో పరమపదించారు.[3]