ఆమదాలవలస

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆమదాలవలస
—  మండలం  —
శ్రీకాకుళం జిల్లా పటములో ఆమదాలవలస మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో ఆమదాలవలస మండలం యొక్క స్థానము
ఆమదాలవలస is located in ఆంధ్ర ప్రదేశ్
ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటములో ఆమదాలవలస యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°25′00″N 83°54′00″E / 18.4167°N 83.9000°E / 18.4167; 83.9000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రము ఆమదాలవలస
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 83,945
 - పురుషులు 42,212
 - స్త్రీలు 41,733
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.68%
 - పురుషులు 77.59%
 - స్త్రీలు 51.68%
పిన్ కోడ్ {{{pincode}}}

ఆమదాలవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము. ఇదే పేరుతో పురపాలక సంఘము, శాసనసభ నియోజకవర్గములు కలవు. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఈ వూరిలోనే కలదు. ఇది శ్రీకాకుళం నకు 8 కి.మీ. దూరము లో కలదు.

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • ఆమదాలవలస (np)

ఆమదాలవలస మున్సిపాలిటీ వివరాలు:[మార్చు]

శ్రీకాకుళం జిల్లా లోగల 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి.

ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో ఆముదం అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ అని ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం. ఆముదాలవలస అనేది శ్రీకాకుళం జిల్లా యొక్క ఒక పట్టణం మరియు పురపాలక సంఘం కూడా. ఆముదాలవలస లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నవి వాటిలో ముఖ్యమైనవి సంగమేశ్వర ఆలయం , వయోడక్టు

ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గము వివరాలు[మార్చు]

  • మొత్తము జనాభా : పురుషులు : స్త్రీలు :
  • మొత్తము ఓటర్లు : పురుషులు : స్త్రీలు :
ఆమదాలవలస శాసనసభ అభ్యర్దుల వివరాలు:
సంవత్సరము గెలిచిన అభ్యర్ది పార్టీ ఓడిన ఆభ్యర్ది పార్టి మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన ఆభ్యర్ది ఓట్లు ఓడిన అభ్యర్ది ఓట్లు మెజారిటీ
ఆమదాలవలస శాసనసభ ఓటర్ల కుల విశ్లేషణ:
కాపు/తెలగ/ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్థ/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డి/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన/సెగిడి ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూసలు, వర్గాలు[మార్చు]

Srikakulam.jpg

శ్రీకాకుళం జిల్లా మండలాలు

వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట

"http://te.wikipedia.org/w/index.php?title=ఆమదాలవలస&oldid=1034668" నుండి వెలికితీశారు