మందస

వికీపీడియా నుండి
  ?మందస మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటములో మందస మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో మందస మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము మందస
జిల్లా(లు) శ్రీకాకుళం
గ్రామాలు 76
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
76,402 (2001)
• 37368
• 39034
• 58.59
• 72.30
• 45.59



మందస (ఆంగ్లం: Mandasa), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.

మండల ముఖ్యకేంద్రం మందస.మందస చారిత్రక పట్టణం.ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం,రాజా వారి కోట,ప్రక్కనే ఉన్న చిట్టడవి,అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడతగినవి.(క్రిందన ఉన్న మందస లింకులో వివరాలు చూడగలరు).మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో చూడదగినది పాండవులగుహ. ఇక్కడే పాండవులు చాలాకాలం అజ్ఞాతం చేసినారని చెపుతారు. ఇక్కడే గల వాసుదేవ ఆలయం లో మరియు ప్రక్కన గల శివాలయంలోనూ శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] బయటి లింకులు

Srikakulam.jpg

శ్రీకాకుళం జిల్లా మండలాలు

వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట

"http://te.wikipedia.org/w/index.php?title=మందస&oldid=697339" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు