టెక్కలి
| ?టెక్కలి మండలం శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | టెక్కలి |
| జిల్లా(లు) | శ్రీకాకుళం |
| గ్రామాలు | 49 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
70,872 (2001) • 35011 • 35861 • 60.45 • 72.63 • 48.66 |
టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నండి 50 కి.మి దూరములొ ఉత్తరాన ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజక వర్గమునుండి పోటి చేసి గెలిచాడు, రాష్ట్ర శాసన సభ కి ఎన్నిక అయ్యాడు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇదిఒకటి, ఇది దివిజన్ కేంద్రము,మరియు శాసనసభ నియోజకవర్గము
[మార్చు] టెక్కలి శాసనసభ నియోజకవర్గము వివరాలు
- సంఖ్యా పరముగా 3వ శాసనసభ స్థానము.
- ఎన్.టి.రామారావు పోటీ చేసిన ఘనత ఉన్నది.
- నియోజకవర్గము జనాభా :
- పురుష జనాభా :
- స్తీల జనాభా :
- మొత్తము ఓటర్లు :
- పురుష ఓటర్లు :
- స్తీల ఓటర్లు :
| సంవత్సరము | గెలిచిన అభ్యర్ది | పార్టీ | ఓడిన అభ్యర్ది | పార్టీ | మొత్తము ఓట్లు | పోలైన ఓట్లు | గెలిచిన అభ్యర్ది ఓట్లు | ఓడిన అభ్యర్ది ఓట్లు | మెజార్టీ |
| కాపు/తెలగ/ఒంతరి | వెలమ | కాళింగ | ఎస్సీ | బెస్థ /పల్లి/గండ్ల | యాదవ/గొల్ల | రెడ్డిక/కొంపర | ఎస్టి | వైశ్య | బలిజ | శ్రీశయన/సెగిడి | ఒడ్డెర/ఒడ్డ | రజక/చాకలి | దేవాంగ | మిగతా |
[మార్చు] మండలంలోని గ్రామాలు
- భీంపురం
- అద్దుకొండ
- రైపాడు
- లింగాలవలస
- రంగాపురం
- పోలవరం
- పెద్దసాన
- పరశురాంపురం
- కొనుసులకొత్తూరు
- చాకిపల్లి
- బొప్పాయిపురం
- విక్రంపురం
- వీరరఘునాధపురం
- మేఘవరం
- వీరరామకృష్ణాపురం
- తిర్లంగి
- సీతాపురం
- శ్యామసుందరాపురం
- అక్కవరం
- బఘవానుపురం
- చింతలగర
- తొలుసూరుపల్లి
- టెక్కలి
- చింతామణి నువ్వుగడ్డి
- గూడెం
- దామర
- ముఖలింగాపురం
- చిరుతనపల్లి
- నరసింగపల్లి
- పాలసింగి
- పిట్టలసరియ
- కొండభీంపురం
- శాసనం
- కంత్రగద
- మాకవరం
- సోమయ్యవలస
- అయోధ్యాపురం
- వేములడ
- ధర్మ నీలాపురం
- రావివలస
- తెలినీలాపురం
- శ్రీరంగం
- తలగం
- మొదుగువలస
- బొన్నువాడ
- సంపతిరావురామకృష్ణాపురం
- చినరోకల్లపల్లి
- పెద్దరోకల్లపల్లి
- బూరగం
- పాతనౌపాడ
- సనయసి నీలాపపుమ్
శ్రీకాకుళం జిల్లా మండలాలు
వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట
|
|
|
|---|---|
| భీంపురం · అద్దుకొండ · రైపాడు · లింగాలవలస · రంగాపురం · పోలవరం · పెద్దసాన · పరశురాంపురం · కొనుసులకొత్తూరు · చాకిపల్లి · బొప్పాయిపురం · విక్రంపురం · వీరరఘునాధపురం · మేఘవరం · వీరరామకృష్ణాపురం · తిర్లంగి · సీతాపురం · శ్యామసుందరాపురం · అక్కవరం · బఘవానుపురం · చింతలగర · తొలుసూరుపల్లి · టెక్కలి · చింతామణి నువ్వుగడ్డి · గూడెం · దామర · ముఖలింగాపురం · చిరుతనపల్లి · నరసింగపల్లి · పాలసింగి · పిట్టలసరియ · కొండభీంపురం · శాసనం · కంత్రగద · మాకవరం · సోమయ్యవలస · అయోధ్యాపురం · వేములడ · ధర్మ నీలాపురం · రావివలస · తెలినీలాపురం · శ్రీరంగం · తలగం · మొదుగువలస · బొన్నువాడ · సంపతిరావురామకృష్ణాపురం · చినరోకల్లపల్లి · పెద్దరోకల్లపల్లి · బూరగం · పాతనౌపాడ · సనయసి నీలాపపుమ్ |