నారాయణవనం

వికీపీడియా నుండి
  ?నారాయణవనం మండలం
చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా పటములో నారాయణవనం మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో నారాయణవనం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నారాయణవనం
జిల్లా(లు) చిత్తూరు
గ్రామాలు 15
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
35,677 (2001)
• 17921
• 17756
• 75.32
• 85.32
• 65.37


నారాయణవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. నారాయణవనం పుత్తూరుకి 5 కి.మి. , తిరుపతికి 40 కి.మి. దూరంలో చిత్తూరు జిల్లాలో ఉంది. కొన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కొన, అధలన కొన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది. ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.

విషయ సూచిక

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • నారాయణవనం (ct)

[మార్చు] శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం

ఆకాశరాజు కూతురైన పద్మావతికి శ్రీ వేంకటేశ్వరస్వామికి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి.

  • శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
  • శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి
  • శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి
  • శ్రీ రంగనాయకులవారి గుడి
  • శ్రీ పరాశర స్వామివారి గుడి
  • శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి
  • శ్రీ శక్తివినాయక గుడి
  • శ్రి అగస్త్యేశ్వరస్వామి గుడి
  • శ్రీ అవనక్షమ్మ గుడి

ఇక్కడే వివాహం జరిగిందని ఋజువుగా అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు తిరుమల తిరుపతి దేవస్థానం చేబడుతోంది.

[మార్చు] పండుగలు విశేషాలు

శ్రీ పరాశర స్వామి చంపకవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి, శ్రీ మరకతవల్లి అమ్మవారి ఉత్సవ విగ్రాహాలకి సంక్రాంతి తరువాత గిరి ప్రదిక్షణ అనే కొండ చుట్టు తిరునాళ్ళు జరుగుతాయి.

ధనుర్మాసం

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] ఇవి కూడా చూడండి


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు