గజపతినగరం
వికీపీడియా నుండి
ఈ పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం గజపతినగరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
| ?గజపతినగరం మండలం విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | గజపతినగరం |
| జిల్లా(లు) | విజయనగరం |
| గ్రామాలు | 33 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
56,094 (2001) • 27764 • 28330 • 44.34 • 55.24 • 33.70 |
గజపతినగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం గజపతినగరం శాసనసభా నియోజకవర్గం లో చూడండి.
- విజయనగరం జిల్లాలోని 9 శాసనసభ స్థానాలలో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి మరియు దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
[మార్చు] మండలంలోని పట్టణాలు
[మార్చు] మండలంలోని గ్రామాలు
- బంగారమ్మపేట
- భూదేవిపేట
- గుడివాడ
- మరుపల్లి
- మధుపద
- గంగచొల్లపెంత
- సలిపేట
- పాతబగ్గం
- కొత్తబగ్గం
- చిత్తయ్యవలస
- కొనిస
- పత్రువాడ
- పురితిపెంత
- దవలపేట
- దొల పాలెం
- ఎం.వెంకటాపురం
- కలమ్రాజుపేట
- పిడిసీల
- సీతారామపురం
- తుమ్మికపల్లి
- శ్రీరంగ రాజపురం
- నారాయణ గజపతి రాజపురం
- ములకలగుమదం
- టీ.కే. సీతారామ పురం
- లింగాలవలస
- జిన్నం
- రామన్నపేట
- వెమలి
- రంగుపురం
- ఎం. కొత్తవలస
- ముచ్చెర్ల
- లొగిస
- కెంగువ
విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదాం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస
