డెంకాడ
వికీపీడియా నుండి
| ?డెంకాడ మండలం విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | డెంకాడ |
| జిల్లా(లు) | విజయనగరం |
| గ్రామాలు | 27 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
52,893 (2001) • 26613 • 26280 • 48.85 • 58.12 • 39.45 |
డెంకాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.
శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్శులుగా పనిచేయుచున్నారు. డెంకాడా మండలం మోపాడ వీరి స్వంత గ్రామము. ఈ మండల పరిషత్ అధ్య్తక్షులు - కంది చంద్రశేకర రావు గారు మండల పరిషత్ అభివృద్ది అధికారి - శ్రీమతి పి.చంద్రమ్మ గారు
[మార్చు] మండలంలోని పట్టణాలు
స్రిమథి ఛలుమురి అధిలక్ష్మి గారు ZPTC మెమ్బెర్ గా పనిఛెస్థున్నరు.
స్రిమథి ఛలుమురి అధిలక్ష్మి గారు ZPTC మెమ్బెర్ గా పనిఛెస్థున్నరు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- రఘుమండ
- పెదతడివాడ
- గుణుపూరు
- దేవునికొల్లం
- ముంగినపల్లి
- చొల్లంగిపేట
- ద్వారపురెడ్డిపాలెం
- సింగవరం
- నటవలస
- డెంకాడ
- పినతడివాడ
- వెదుళ్ళవలస
- అమకం
- చిట్టిగుంకలం
- బొద్దవలస
- జొన్నాడ
- మొదవలస
- బంగార్రాజుపేట
- మోపాడ
- గొలగం
- గంట్లం
- డీ.తాళ్లవలస
- బెల్లం
- రాజులతమ్మాపురం
- పెదడ
- బంటుపల్లి
- అక్కివరం
విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదాం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస
