ఏర్పేడు

వికీపీడియా నుండి
  ?ఏర్పేడు మండలం
చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా పటములో ఏర్పేడు మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో ఏర్పేడు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°42′N 79°36′E / 13.693941, 79.594102
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఏర్పేడు
జిల్లా(లు) చిత్తూరు
గ్రామాలు 33
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
53,001 (2001)
• 26711
• 26290
• 62.97
• 74.67
• 51.17


ఏర్పేడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉన్నది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.[1]

[మార్చు] మండలంలోని గ్రామాలు

గ్రామం మొదట్లో బోర్డు
గ్రామం మెయిన్ రోడ్ సెంటరు
గ్రామం పంట పొలాలు

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=ఏర్పేడు&oldid=565711" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు