సూళ్లూరుపేట

వికీపీడియా నుండి
  ?సూళ్లూరుపేట మండలం
నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా పటములో సూళ్లూరుపేట మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో సూళ్లూరుపేట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము సూళ్లూరుపేట
జిల్లా(లు) నెల్లూరు
గ్రామాలు 40
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
75,928 (2001)
• 38193
• 37735
• 67.64
• 76.16
• 59.06


సూళ్లూరుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలము మరియు పట్టణము. సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రము, శ్రీహరికోట ఇక్కడే ఉండటము వలన ఇది నెల్లూరులో చాలా ముఖ్యమైన ప్రదేశమైనది. నేలపట్టు పక్షి సంరక్షణాలయము ఇక్కడికి దగ్గరిలోనే ఉన్నది. చెన్నై నుండి 83 కి.మీల దూరములో ఉన్నా, చక్కని రైలు మరియు రోడ్డు రవాణా సౌకర్యములు ఉన్నందువలన సూళ్లూరుపేటను కొన్నిసార్లు చెన్నై సబర్బ్ గా పరిగణిస్తారు. ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన చెంగాలమ్మ గుడి ఉంది. సుళ్ళూరుపేటకు ఈ పేరు రావడంలో చెంగాలమ్మ గుడి పాత్ర ఉంది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. ఇలా తిప్పడాన్ని "సుళ్ళు ఉత్సవం" అంటారు, అలాగ ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది.పీఎస్ఎల్వీ సీ14 విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.(ఈనాడు23.9.2009).

సూళ్ళూరుపేట కు దగ్గర గా పులికాట్ సరస్సు కలదు.

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] గ్రామాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు