తిరుపతి శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
| తిరుపతి | |
| — శాసనసభ నియోజకవర్గం — | |
| Coordinates: | |
|---|---|
| దేశము | భారత దేశం |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| ప్రభుత్వము | |
| - శాసనసభ సభ్యులు | |
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.
- అసెంబ్లీ నియోజకవర్గ వరుస సంఖ్య : 286
- ఓటర్ల సంఖ్య :
విషయ సూచిక |
[మార్చు] ఏర్పడిన సంవత్సరం
[మార్చు] ఇందులోని మండలాలు
- తిరుపతి (పట్టణ) (పాక్షికం)
- తిరుమల
- తిరుపతి (ఎన్.ఎమ్.ఎ.) (సి.టి.)
- అక్కరాంపల్లి (సి.టి.)
- తిరుపతి (మ+ఓ.జి.) (పాక్షికం)
[మార్చు] ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
[మార్చు] 2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎం.వెంకటరమణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.వి.ప్రసాద్ పై 39095 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటరమణకు 91863 ఓట్లు రాగా, ప్రసాద్ కు 52768 ఓట్లు లభించాయి.
[మార్చు] 2009 ఎన్నికలు
పోటీ చేస్తున్న అభ్యర్థులు
- తెలుగుదేశం:కందాటి శంకర్ రెడ్డి [1]
- కాంగ్రెస్:
- ప్రజారాజ్యం: చిరంజీవి
- లోక్‌సత్తా:
- భాజపా:
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
|
||||||||||