వకుళా దేవి

వికీపీడియా నుండి
(వకుళామాత దేవాలయం నుండి దారిమార్పు చెందింది)

వకుళా దేవి, కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వేంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతున్నది. తిరుమల గిరులలో రెండు వకుళమాత దేవాలయాలు కలవు. మొదటిది తిరుపతిలోని కపిలతీర్ధం దగ్గర వున్న మాలాడిగుండం దగ్గర వుంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో వుంది. పోటులో వున్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకుకి కావలసిన తినుభండారాలను శుచిగా, శుభ్రంగా వండిస్తుంది అంటారు. వకుళ మాతే బంగారు తులసీపత్ర హారం (వకుళ మాల)గా మారి శ్రీవారి మెడలో చేరిందని ఒక ఇహిత్యం.

17వ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు గ్రామపంచాయితీ పరిధిలోని పేరూరు బండపై ఉన్నది.[1]

[మార్చు] మూలాలు

  1. Quarry endangers temple - Deccan chronicle October 23rd, 2009
"http://te.wikipedia.org/w/index.php?title=వకుళా_దేవి&oldid=540023" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె