పోలాకి

వికీపీడియా నుండి
  ?పోలాకి మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటములో పోలాకి మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో పోలాకి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము పోలాకి
జిల్లా(లు) శ్రీకాకుళం
గ్రామాలు 42
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
65,734 (2001)
• 32880
• 32854
• 51.38
• 63.52
• 39.34



పోలాకి (ఆంగ్లం: Polaki), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము మండలము. పోలాకి గ్రామమునకు పురాతన నామము పోలంకి. దీనికి కారణము ఈ గ్రామంనకు ఇరుప్రక్కల తాడిదాము, ఈడిదాము అను రెండు కల్లములు ఉండేవి. వాటి సంకలనమే ఈ పోలంకి, కాలంతో పాటు పేరులో మార్పుతో అది పోలాకిగా మారినది. ఈ గ్రామము బంగాళాఖాతం నకు కేవలం 2 కిలో మీటరులు దూరంలో వుంది. చక్కని వాతావరణం, పాడి పంటలతో తులతూగుతున్నది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

* జిల్లేడువలస * ప్రియాగ్రహారం * రాజపురం * చల్లయ్యవలస * రాళ్ళపాడు * గజపతినగరం (పోలాకి మండలం) * కొండలక్కివలస
Srikakulam.jpg

శ్రీకాకుళం జిల్లా మండలాలు

వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట


"http://te.wikipedia.org/w/index.php?title=పోలాకి&oldid=858580" నుండి వెలికితీశారు