వర్ధమాన మహావీరుడు

వికీపీడియా నుండి

మహావీరుడు

వర్ధమాన మహావీరుడు (ఆంగ్లం :Mahavira (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (599 – 527 క్రీ.పూ.) జైనమత స్థాపకులలో ఒకడు. సాంప్రదాయాలనుసారం ఇతను 24 మరియు ఆఖరి తీర్థాంకరుడు. జైనగ్రంధాలలో ఇతని పేర్లు వీర లేదా వీరప్రభు, ...సన్మతి, అతివీర మరియు జ్ఞానపుత్ర కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు నిగంథ నాటపుత్ర.

మహావీరుని జననం , కల్పసూత్ర, నుండి (1375-1400).

[మార్చు] పాదపీఠికలు

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు