పెడన
| ?పెదన మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పెదన |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా జిల్లా |
| గ్రామాలు | 28 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
68,367 (2001) • 34269 • 34098 • 63.59 • 70.01 • 57.20 |
పెడన ([ఆంగ్లం]]: Pedana), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ గ్రామం ముఖ్యముగా చేనేత పనితో ప్రసిద్దినొందినది. పెడన గ్రామం మధ్యస్థ పట్టణముగా ఉంటుంది. ఇక్కడ అధికులు చేయు వృత్తి చేనేత. ఇక్కడ అన్ని రకముల మగ్గములపై వివిధ రకముల నేత బట్టలు నేయగల పనివారలు కలరు. అంతర్జాతీయ ప్రసిద్ది చెందిన కళంకారీ చేనేత వస్త్రములు ఇక్కడివే.
విషయ సూచిక |
చేనేత [మార్చు]
చేనేత ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక రంగము. పెడన అనగానే గుర్తు వచ్చేది కలంకారీ కళ. ఇది వస్త్రాల పై అద్దకానికి సంబంధించిన కళ. ఈ కళను ఉపయోగించి ప్రస్తుతం లుంగీలు,చీరలు,టెబుల్ క్లాత్ లు,డోరు కర్టెన్లు, దుప్పట్లు, కర్చీఫులు వంటివి తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ కళకు చాలా ఘనమైన చరిత్ర కలదు. ప్రస్తుతం ఈ కళ పెడన, శ్రీకాళహస్తి వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే సజీవంగా ఉంది.
పెడన నేత వస్త్రాలకు కూడ పేరేన్నిక గన్నది. ఇక్కడ నూలుతో మెత్తటి బట్టలు తయ్యారు చేస్తారు.
వ్యవసాయం మరియు [మార్చు]
దేవాలయాలు [మార్చు]
పెడన లో పైడమ్మ గుడి, శివాలయం వంటి ఆలయాలెన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం పైడమ్మ సంబరాలు మార్గశిర పౌర్ణమి నాటి నుంచి పదకొండు రోజుల పాటు ఘనం గా జరుగుతాయి.ఇక్కడ పురాతనం అయిన అగస్త్యెశ్వర ఆలయం కలదు. ఇక్కడ శ్యామలాంబ గుడిలో దసరా నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రవాణా [మార్చు]
పెడన గ్రామానికి దగ్గరలో కల పట్టణం మచిలీపట్నం (బందరు). ఇక్కడి నుండి పెడనకు విస్త్రుతమైన రవాణా సౌకర్యములు కలవు.
ప్రభుత్వ కార్యాలయాలు [మార్చు]
మండల రెవెన్యూ కార్యాలయము, మున్సిపాల్ కార్యాలయము, తంతితపాళ కార్యాలయము, ప్రభుత్వ ఆసుపత్రి, దూరవాణీ (టెలిఫోన్) కార్యాలయము, సబ్ రిజిస్త్రార్ కార్యాలయము ఇక్కడ వున్నాయి.
ఇతర విశేషాలు [మార్చు]
- 2008 సంవత్సరము శ్రీకాళహస్తి కి చెందిన కళాకారుడికి పద్మ అవార్డు రావటం సంతోషించదగిన విషయం.
గ్రామాలు [మార్చు]
- పెడన
- హుసేన్‌పాలెం
- బల్లిపర్రు
- చెన్నూరు
- చెవేంద్ర
- చోడవరం
- దేవరపల్లి
- దిరిసవల్లి
- గురివిందగుంట
- జింజేరు(గౌడ్ పాలెం)
- కాకర్లమూడి
- కమలాపురం
- కంగంచెర్ల
- కొంకెపూడి
- కొప్పల్లి
- కూడూరు
- కుమ్మరిగుంట
- లంకలకలవగుంట
- మాదక
- ముత్చెర్ల
- ముత్చిలిగుంట
- నడుపూరు
- నందమూరు
- నేలకొండపల్లి
- పెనుమల్లి
- పుల్లపాడు
- సేరివర్తెలపల్లి
- సింగరాయపాలెం
- ఉరివి
- నందిగం(పెడన మండలం)
జనాభా [మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | బల్లిపర్రు | 428 | 1,598 | 797 | 801 |
| 2. | చెన్నూరు | 923 | 3,881 | 1,961 | 1,920 |
| 3. | చెవేంద్ర | 635 | 2,503 | 1,253 | 1,250 |
| 4. | చోడవరం | 238 | 969 | 476 | 493 |
| 5. | దేవరపల్లి | 127 | 459 | 228 | 231 |
| 6. | దిరిసవల్లి | 57 | 245 | 131 | 114 |
| 7. | గురివిందగుంట | 107 | 444 | 238 | 206 |
| 8. | జింజేరు(గౌడ్ పాలెం) | 570 | 2,213 | 1,103 | 1,110 |
| 9. | కాకర్లమూడి | 528 | 2,096 | 1,061 | 1,035 |
| 10. | కమలాపురం | 518 | 2,088 | 1,067 | 1,021 |
| 11. | కవిపురం | 140 | 424 | 222 | 202 |
| 12. | కంగంచెర్ల | 128 | 470 | 233 | 237 |
| 13. | కొంకెపూడి | 708 | 2,649 | 1,349 | 1,300 |
| 14. | కొప్పల్లి | 110 | 370 | 177 | 193 |
| 15. | కూడూరు | 328 | 1,269 | 631 | 638 |
| 16. | కుమ్మరిగుంట | 67 | 250 | 116 | 134 |
| 17. | లంకలకలవగుంట | 252 | 949 | 457 | 492 |
| 18. | మాదక | 391 | 1,483 | 735 | 748 |
| 19. | ముత్చెర్ల | 145 | 586 | 309 | 277 |
| 20. | ముత్చిలిగుంట | 151 | 531 | 268 | 263 |
| 21. | నడుపూరు | 375 | 1,435 | 725 | 710 |
| 22. | నందమూరు | 820 | 3,329 | 1,628 | 1,701 |
| 23. | నందిగం(పెడన మండలం) | 805 | 2,866 | 1,496 | 1,370 |
| 24. | నేలకొండపల్లి | 169 | 675 | 348 | 327 |
| 25. | పెనుమల్లి | 236 | 918 | 469 | 449 |
| 26. | పుల్లపాడు | 282 | 1,081 | 545 | 536 |
| 27. | సేరివర్తెలపల్లి | 151 | 604 | 280 | 324 |
| 28. | సింగరాయపాలెం | 105 | 432 | 218 | 214 |
| 29. | ఉరివి | 485 | 1,937 | 984 | 953 |
వనరులు [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| పెడన · హుసేన్‌పాలెం · బల్లిపర్రు · చెన్నూరు · చెవేంద్ర · చోడవరం · దేవరపల్లి · దిరిసవల్లి · గురివిందగుంట · జింజేరు · కాకర్లమూడి · కమలాపురం · కంగంచెర్ల · కొంకెపూడి · కొప్పల్లి · కూడూరు · కుమ్మరిగుంట · లంకలకలవగుంట · మాదక · ముత్చెర్ల · ముత్చిలిగుంట · నడుపూరు · నందమూరు · నేలకొండపల్లి · పెనుమల్లి · పుల్లపాడు · సేరివర్తెలపల్లి · సింగరాయపాలెం · ఉరివి · నందిగం(పెడన మండలం) |