మచిలీపట్నం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మచిలీపట్నం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
ప్రధాన కార్యాలయంమచిలీపట్నం
మండలాల సంఖ్య13

మచిలీపట్నం రెవెన్యూ డివిజను, కృష్ణాజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 13 మండలాలు ఉన్నాయి. మచిలీపట్నం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]

పరిపాలన[మార్చు]

మచిలీపట్నం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణ జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలన పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. మచిలీపట్నం పట్ణణం డివిజను కేంద్రంగా ఉంది.రెవెన్యూ విభాగానికి రెవెన్యూ డివిజినల్ అధికారి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉంటాడు.ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరిస్తాడు.

రెవెన్యూ డివిజను లోని మండలాలు[మార్చు]

  1. అవనిగడ్డ మండలం
  2. బంటుమిల్లి మండలం
  3. చల్లపల్లి మండలం
  4. ఘంటసాల మండలం
  5. గూడూరు మండలం
  6. కోడూరు మండలం
  7. కృత్తివెన్ను మండలం
  8. మచిలీపట్నం మండలం
  9. మోపిదేవి మండలం
  10. మొవ్వ మండలం
  11. నాగాయలంక మండలం
  12. పెడన మండలం
  13. ఉంగుటూరు మండలం

మూలాలు[మార్చు]

  1. "Krishna District Mandals" (PDF). Census of India. pp. 523–532. Retrieved 18 January 2015.

వెలుపలి లంకెలు[మార్చు]