బంటుమిల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బంటుమిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 8,028
 - పురుషులు 4,066
 - స్త్రీలు 3,962
 - గృహాల సంఖ్య 1,928
పిన్ కోడ్ 521 324
ఎస్.టి.డి కోడ్ 08672
బంటుమిల్లి
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో బంటుమిల్లి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో బంటుమిల్లి మండలం యొక్క స్థానము
బంటుమిల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
బంటుమిల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో బంటుమిల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 81°17′00″E / 16.3500°N 81.2833°E / 16.3500; 81.2833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము బంటుమిల్లి
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 52,257
 - పురుషులు 26,343
 - స్త్రీలు 25,914
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.43%
 - పురుషులు 71.81%
 - స్త్రీలు 60.97%
పిన్ కోడ్ 521 324

బంటుమిల్లి (ఆంగ్లం: Bantumilli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 521324. ఎస్.టీ.డీ. =08672.

= = శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం:-

 • బంటుమిల్లిలో రు. 2.5 కోట్ల వ్యయంతో ఈ ఆలయం నిర్మితమైనది. విగ్రహ ప్రతిష్ఠాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, అంకురార్పణతో, 2014,మార్చ్-31న, వైఖానస ఆగమ ప్రకారం మొదలయినవి. 2014,ఏప్రిల్-4వ తేదీన ఉదయం, 9-36 గంటలకు శ్రీదేవీ, గోదాదేవీ, వేంకటేశ్వరస్వామి, గరుడాళ్వార్, జయ, విజయుల విగ్రహ ప్రతిష్ఠతోపాటు, ఆలయ శిఖరాలు, ధ్వజస్థంభ ప్రతిష్ఠ, ఏకకాలంలో జరిగినవి. ఉదయంనుండి, రోజంతా సాగిన పూజా కార్యక్రమాలలో భాగంగా, గోవిందనామాలతో బంటుమిల్లి మారుమ్రోగింది. రాత్రి, స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించినారు. విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి, బంటుమిల్లిలోని ప్రతి కుటుంబంవారు, వారి బంధువులను, మిత్రులకు ఆహ్వానం పంపగా, ప్రధానంగా వారి ఆడబడుచులు ఈ కార్యక్రమానికి విచ్చేయటంతో, ఏప్రిల్-4వ తేదీన, ఊరంతా పండుగ వాతావరణం కనిపించినది. ఆ రోజు మద్యాహ్నం, ఇరవై వేలమందికి అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. తొలి రోజున 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [3] & [4]

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు కైకాల సత్యనారాయణ ఈ గ్రామానికి చెందినవాడు.
 • శ్రీ అమీర్ :- 2001లో ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళపాటు పని చేశారు. వీరు తన పదవీ కాలంలో అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటుచేసి ప్రజల మన్ననలను పొందారు. సర్పంచిగా పనిచేసి, తన పదవీకాలం ముగిసిన తర్వాత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం గల అమీర్, తిరిగి తన వ్యాపారం (మాంసం కొట్టు) కొనసాగించుచున్నారు. [2]

గ్రామాలు[మార్చు]

 1. ఆముదాలపల్లి
 2. అర్తమూరు
 3. బంటుమిల్లి
 4. బర్రిపాడు
 5. చినతుమ్మిడి
 6. చొరంపూడి
 7. కంచడం
 8. కొర్లపాడు
 9. మద్దేటిపల్లి
 10. మల్లేశ్వరం
 11. మనిమేశ్వరం
 12. ములపర్రు
 13. ముంజులూరు
 14. నారాయణపురం
 15. పెదపాండ్రాక
 16. పెదతుమ్మిడి
 17. పెందూరు
 18. రామవరపు మోడి
 19. సాతులూరు

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. ఆముదాలపల్లి 215 752 367 385
2. అర్తమూరు 1,148 4,555 2,358 2,197
3. బంటుమిల్లి 1,928 8,028 4,066 3,962
4. బర్రిపాడు 261 902 460 442
5. చినతుమ్మిడి 259 1,030 500 530
6. చొరంపూడి 1,553 6,795 3,461 3,334
7. కంచడం 498 2,007 1,000 1,007
8. కొర్లపాడు 165 660 340 320
9. మద్దేటిపల్లి 215 839 416 423
10. మల్లేశ్వరం 780 3,104 1,555 1,549
11. మనిమేశ్వరం 449 1,826 903 923
12. ములపర్రు 1,440 5,786 2,900 2,886
13. ముంజులూరు 593 2,262 1,121 1,141
14. నారాయణపురం 132 560 301 259
15. పెదతుమ్మిడి 1,807 6,909 3,491 3,418
16. పెందూరు 692 2,849 1,427 1,422
17. రామవరపు మోడి 434 1,752 848 904
18. సాతులూరు 406 1,641 829 812

వనరులు[మార్చు]

 1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-11; 8వ పేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-30; 5వ పేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-5; 16వ పేజీ.