కైకలూరు

వికీపీడియా నుండి
కైకలూరు వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రం
  ?కైకలూరు మండలం
కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా జిల్లా పటములో కైకలూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో కైకలూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°33′N 81°13′E / 16.55089, 81.2129
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కైకలూరు
జిల్లా(లు) కృష్ణా జిల్లా జిల్లా
గ్రామాలు 23
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
75,125 (2001)
• 37804
• 37321
• 66.55
• 71.78
• 61.26


కైకలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము.ఈ మండలము మొదలు వరి, చేపలచెరువులు మరియు రొయ్యల చెరువుల సాగుబడి ప్రారంభమైన తరువాత చాలా అభివృద్ది చెందినది. భీమవరం నుండి గుడివాడ వెళ్ళే ప్రధాన రహదారిలో గుడివాడకు ముప్ఫై కిలో మీటర్ల దూరంలో కలదీ ఊరు. ఊరి ముఖ్యదేవత అయిన శ్రీశ్యామలాంబ పేరుమీదుగా ఇక్కడ సింహభాగం అంగళ్ళు, మనుషులు ప్రతివాటికీ శ్యామల పేరే అధికంగా కనిపిస్తుంది.

విషయ సూచిక

[మార్చు] ఊరి చరిత్ర

కైకలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు

కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గమ్ సుమారు 70వేల దళిత, దళితక్రైస్తవులున్న ఈ నియోజకవర్గం రాష్టస్థ్రాయిలోనే అత్యధిక క్రైస్తవ ఓటర్లున్న నియోజకవర్గంగా పేరుగడించింది. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో కొల్లేరు లంక గ్రామాలు ఉండ టంతో భిన్నమైన రాజకీయ పరిస్ధితులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజబాబు, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కామినేని శ్రీనివాస్‌ లాంటి ఉద్దండులపై విజయం సాధించడం ద్వారా వెంకట రమణ కొత్త చరిత్ర సృష్టించారు.

కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్
కైకలూరు బస్ స్టేషన్
కైకలూరు గుడి

[మార్చు] సౌకర్యాలు

రక్షకభట నిలయము.

ఆకివీడు మార్గములో బస్టాండు సమీపములో కలదు.

ప్రయాణీకుల విశ్రాంతి మందిరము. (బస్టాండ్)

ఊరికి చివరగా ఆకివీడు మార్గములొ పెద్ద బస్టాండు 1994లో కట్టబడినది.

రైల్వే స్టేషన్.

కలిదిండి మార్గములో పాత స్టేషను తీసివేసి కొత్తగా 2006 సంవత్సరములో కట్టబడినది.

వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్.

10 లక్షలతో బారీ ఎత్తున పాత టాంకు ప్రక్కగా నిర్మించబడినది. (రూ.2 తో ఒక కేను నీరు లభ్యమగుచున్నది.టాంకు పరిరక్షకుల జీత భత్యాల కొరకు)

బైపాస్ రోడ్.

ఊరిలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా కైకలూరు బయటినుండి బైపాస్ రోడ్డు నిర్మింపబడినది.

కైకలూరులో ప్రముఖ దేవలయాలు ఉన్నవి. అవి కన్యకా పరమేశ్వరి దేవాలయము, శ్రీ శ్యమలా దేవి ఆలయం, బలాజీ దేవాలయము, సాయిబాబా దేవాలయము, కాలువగట్టున కల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము ప్రసిద్ధమైనవి

హయకొర్తు   న్యాయవాది   రుద్రపాక  రత్నారావు  కైకలూరు నివాసి.

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] గ్రామాలు

ఈ మండలంలో ఉన్న గ్రామాల జాబితా

1.ఆచవరం 2.ఆలపాడు 3.ఆటపాక 4.భుజబలపట్నం 5.దొడ్డిపట్ల 6.గోనెపాడు 7.గోపవరం 8.కైకలూరు 9.కొల్లేటికోట 10.కొట్టాడ 11.పల్లెవాడ 12.పెంచికలమర్రు 13 చినకొట్టాడ 14.పెదకొట్టాడ 15.జంగంపాడు 16.రాచపట్నం 17.రామవరం 18.సీతనపల్లి 19.సింగాపురం 20.సోమేశ్వరం 21.శ్యామలాంబపురం 22.తామరకొల్లు 23.వదర్లపాడు 24.వరాహపట్నం 25.వేమవరప్పాడు 26.వింజరం

[మార్చు] మూలాలు


ఛిగురుకోట

సరొజినిగారు" ఛె పూజలను అoదిoఛుకుoటూన్నారు ఆటపాక ప్రజలు బెబి సరొజినిగారిని సాక్క్షాత్తు గoగానమ్మగా కొలున్తున్నారు సరొజినిగారి ఛరిత్ర అదoరూ తెలుసుకొవలసిoదె సరొజినిగారు ఛిల్లిముoత వారి ఆడపడుఛు ఆమె ఆటపాక గ్రామo లొ ధాన దర్మాలు ఛెయడoలొ పెరు పొoన్ధినారు ఆమె కుమరులు ముద్దె నాగెoధ్రుడు, ముద్దె వెoకటేశ్వరరావు(కొoడ)కుమార్తెలు శ్యామల(పెదపాప),వెoకటలక్ష్మి(ఛిన్నపాప)వారు దైవస్వరుపులు. మరియు ఈ ఛిన్న గ్రమoలొ అన్ని రకాల వ్యపార వ్రుత్తులకు, ఛెపల పెoపకాలకు అనుకూలమైన ప్రదెసము. ప్రపoఛ ప్రసిద్ది గాoఛిన 2వ మoఛి నీరు కొల్లెరు సరసు వన్న్యప్రాని ప్రదెసము గలదు మరియు లoక గ్రమాలకు మoఛి నీరు సరపర అవుతుoది ఆవెగాక నిథ్యo కొలిఛె రమాలయo,శివాలయo,అoజనేయ స్వామి మరియు దెవత గoగానమ్మ విద్యలయలు: విద్యస్వొకర్యలు:

జాగ్రుతి స్ఛూల్

"http://te.wikipedia.org/w/index.php?title=కైకలూరు&oldid=689306" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు