జంగారెడ్డిగూడెం
| ?జంగారెడ్డిగూడెం మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | జంగారెడ్డిగూడెం |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 20 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
95,251 (2001) • 47990 • 47261 • 67.50 • 72.29 • 62.65 |
జంగారెడ్డిగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం, మండలము. ఈ పట్టణం ఏలూరు కు సుమారు 55 కి.మి.. దూరం లో ఉన్నది. చుట్టుప్రక్కల అనేక గ్రామాలకు ప్రధాన కేంద్రం. పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక పట్టణం. సమీపంలో ఉన్న గురవాయిగూడెం లో ప్రసిద్ధి చెందిన మద్ది ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళిక స్వరూపము
జంగారెడ్డిగూడెం.[1] అక్షాంశరేఖాంశాల మధ్య సముద్రమట్టానికి 74 మీటర్ల ఎత్తు లొ ఉన్నది.
[మార్చు] రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు.దగ్గరలో. . . ఏలూరు . . . . స్టేషన్ ఉంది. బస్ డిపొ ఉన్నది.
- జంగారెడ్డి గూడెం లొ త్వరలొ రైలు మార్గం ఏర్పాటు కొరకు బడ్జెట్ కేటాయించారు.
- జంగారెడ్డి గూడెం నుండి ఏలూరు,విజయవాడ బస్స్ సర్వ్ సులు ఉన్నవి.
[మార్చు] విశేషాలు
- జంగారెడ్డి ఊరి మధ్యలొ ఉన్న గంగనమ్మ గుడి చాలా ప్రసిద్ధమైనది.
- గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర దేవాలయం పునరుద్ధరణ పనులు ఈ మధ్య జరిగి ఈ దేవాలయం చాలా రమణీయంగా తీర్చి దిద్ద బడింది. తిరుమల వలె ఇక్కడ కూడా ఏడు కొండలు ఉన్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
- జంగారెడ్డిగూడెం ఊరిమద్యలో 1000 ఎకరాల విస్తీర్ణములో ఒక పెద్ద తటాకము ఉన్నది.
- జంగారెడ్డి గూడెం సమీపాన కల గురవాయి గూడెం లో కల మద్ది హనుమద్ క్షేత్రము రాష్రం లో ప్రసిద్ది చెందినది.
- జంగారెడ్డిగూడెంనకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎర్ర కాలువ జలాశయం ఉన్నది.
[మార్చు] కూడళ్ళు
- గంగనమ్మ గుడి సెంటరు
- జె.పి.సెంటర్
- పాత బస్టాండ్ సెంటర్
- బోస్ బొమ్మ సెంటర్
- భగత్ సింగ్ సెంటర్
- కాలేజి సెంటర్
- అలమండ వారి సెంటర్
- పంగిడిగూడెం సెంటర్
[మార్చు] వైద్యశాలలు
- హరతి నర్సింగ్ హోమ్
- ప్రభుత్వ వెద్యశాల
- రవి యమర్జన్సి
- జాబిల్లి ప్రసూతి హాస్పిటల్
- నిర్మల హాస్పిటల్
- లక్ష్మి హాస్పిటల్
- సీతా హాస్పిటల్
- శ్రీ సాయి నర్సింగ్ హోమ్
- శ్రీ సుశీల క్లీనిక్
[మార్చు] విద్యా సంస్థలు
- సి.యస్.టి.యస్. (చత్రపతి శివాజీ త్రి శతజయంతి) ప్రభుత్వ డిగ్రీ కాలేజి
- శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల.
- జిల్లా పరిషత్తు ఉన్నత (బాలురు) పాఠశాల.
- జిల్లా పరిషత్తు ఉన్నత (బాలికలు) పాఠశాల.
- శ్రీ రామచంద్ర టేలెంట్ స్కూల్.
- శ్రీ రామచంద్ర జూనియర్ & డిగ్రీ కాలేజ్
- త్రివేణి ఎడ్యుకేషన్ ఎకాడమీ
- ప్రియదర్శిని డిగ్రీ కాలేజి.
- సూర్య మోడల్ స్కూలు.
- విద్యావికాస్ పబ్లిక్ స్కూల్.
- విజయ లక్ష్మి విద్యా నిలయం.
- ప్రతిభ పబ్లిక్ స్కూల్.
- కిడ్స్ కోరా ఇనిస్టిటుట్ ఆఫ్ డిసిప్లిఎన్ స్టడీస్ కాన్వెంట్.
- నలంద కాన్సెఫ్ట్ స్కూల్.
- నోవా విద్యా సంస్థలు.
- నారాయణ ఈ టెక్నో స్కూల్.
- శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్.
- స్పూర్తి డిస్టెన్స్ కాలేజి.
[మార్చు] రెస్టారెంట్స్=
- శ్రీరామ్
- అంబిక
- గాయత్రి
- అభిరుచి
[మార్చు] జనాభా లెక్కలు
- మొత్తం కుటుంబాలు: 9064
- మొత్తం జనాభా : 39021
- పురుషుల సంఖ్య : 19604
- స్త్రీల సంఖ్య : 19417
- షెడ్యూలు కులాల వారి సంఖ్య : 5131
- షెడ్యూలుC పురుషుల సంఖ్య : 2509
- షెడ్యూలుC స్త్రీల సంఖ్య : 2622
- షెడ్యూలు తెగల సంఖ్య : 968
- షెడ్యూలుతెగల పురుషుల సంఖ్య : 537
- షెడ్యూలుతెగల స్త్రీల సంఖ్య : 431
[మార్చు] జంగారెడ్డి గూడెం దగ్గరలొ నున్నుఅకర్షణలు
- ఎర్ర కాలువ జంగారెడ్డి గూడెం నుండి 7 కి.మి. దూరములొ ఉన్నది.
[మార్చు] గ్రామాలు
- అక్కంపేట
- అమ్మపాలెం
- అయ్యవారిపోలవరం
- చక్రదేవరపల్లె
- దేవులపల్లె
- గురవాయి గూడెం
- జంగారెడ్డిగూడెం
- కొత్తవరం
- లక్కవరం
- మంతనగూడెం
- మైసనగూడెం
- నిమ్మలగూడెం
- పంగిడిగూడెం
- పేరం పేట
- నాగుల గూడెం
- పట్టెనపాలెం
- పెద్దిపల్లె (నిర్జన గ్రామము)
- పుల్లెపూడి
- రామచర్లగూడెం
- శ్రీనివాసపురం
- తాడువాయి
- తిరుమలపురం
- వేగవరం
- పుట్లగట్లగూడెం
[మార్చు] మూలాలు
|
|||||||
|
|
|
|---|---|
| అక్కంపేట · అమ్మపాలెం · అయ్యవారిపోలవరం · చక్రదేవరపల్లె · దేవులపల్లె · గురవాయి గూడెం · జంగారెడ్డిగూడెం · కొత్తవరం · లక్కవరం · మంతనగూడెం · మైసనగూడెం · నిమ్మలగూడెం · పంగిడిగూడెం · పీరం పీట · నాగుల గూడెం · పట్టెనపాలెం · పెద్దిపల్లె · పుల్లెపూడి · రామచర్లగూడెం · శ్రీనివాసపురం · తాడువాయి · తిరుమలపురం · వేగవరం · పుట్లగట్లగూడెం |